Sreemukhi Photos: దసరా వేడుకలో పెద్దమ్మతల్లిని దర్శించుకున్న శ్రీముఖి
(Image credit: Instagram) బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ఎప్పుడు చూసినా ఫుల్ ఎనర్జిటిక్ గానే కనిపిస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image credit: Instagram) ఆమెను చూస్తే ప్రేక్షకులకు ఎక్కడలేనంత ఉత్సాహం వచ్చేస్తుంది.
(Image credit: Instagram) తెలుగులో టాప్ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. దసరా సందడి ఫోటోలను షేర్ చేసింది శ్రీముఖి.
(Image credit: Instagram) తన స్నేహితులతో కలిసి దసరా సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకుని ఆ ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేసింది.
(Image credit: Instagram)
(Image credit: Instagram) దసరా పండుగ వచ్చిందంగే బుల్లి తెర ప్రత్యేక కార్యక్రమాలతో చాలా బిజీగా ఉంటుంది శ్రీముఖి.
(Image credit: Instagram) శ్రీముఖి ట్రెడిషనల్ పిక్స్
(Image credit: Instagram) శ్రీముఖి ట్రెడిషనల్ పిక్స్
(Image credit: Instagram) శ్రీముఖి ట్రెడిషనల్ పిక్స్
(Image credit: Instagram) శ్రీముఖి ట్రెడిషనల్ పిక్స్