✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sreemukhi : బుల్లి గౌన్ వేసుకుని కార్ వ్యాన్​లో ఫోటోషూట్ చేసిన శ్రీముఖి.. మెరిసే డ్రెస్​లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది

Geddam Vijaya Madhuri   |  13 Aug 2024 06:59 AM (IST)
1

శ్రీముఖి తన రీసెంట్ ఫోటోషూట్​తో మరోసారి అభిమానులను ఆకట్టుకుంది. ఈసారి వ్యానిటీ వాన్​లో ఫోటోషూట్ చేసింది బ్యూటీ.(Images Source : Instagram/Sreemukhi)

2

డీప్ నెక్ షార్ట్ గౌన్​లో సూపర్​ స్టన్నింగ్ ఫోజులిచ్చింది. ఈ మెరిసే గౌన్​కి తగ్గట్లు అందంగా ముస్తాబై ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంది.(Images Source : Instagram/Sreemukhi)

3

గోల్డెన్ ఎల్లో, గ్రీన్​ కలర్ కాంబినేషన్​లో వచ్చిన గౌన్​కు తగ్గట్లుగా మేకప్ చేసుకుంది. కళ్లకు గ్రీన్ కలర్ ఐషాడో వేసుకుని.. గోల్డెన్ మేకప్​ లుక్​లో డీప్ రెడ్ లిప్​ స్టిక్ వేసుకుని అందంగా రెడీ అయింది.(Images Source : Instagram/Sreemukhi)

4

చెవులకు గ్రీన్ కలర్ లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోగా.. కాళ్లకు గోల్డెన్ హీల్స్ వేసుకుంది. హెయిర్​ని లో పోనిటైల్​ వేసుకుని తన కంప్లీట్​ లుక్​ని సిద్ధం చేసింది.(Images Source : Instagram/Sreemukhi)

5

స్టార్​ మాలో జరిగే ఓ షో కోసం శ్రీముఖి ఇలా ముస్తాబైంది. షోకి సంబంధించిన థీమ్స్​కి తగ్గట్లు రెడీ అవుతూ ఉంటుంది.(Images Source : Instagram/Sreemukhi)

6

శ్రీముఖి తెలుగులో పలు సినిమాలు చేసింది. యాంకర్​గా కెరీర్​ను సక్సెస్​ఫుల్​గా ముందుకు తీసుకువెళ్తుంది. అంతేకాకుండా తన యూట్యూబ్ వీడియోలతో కూడా అలరిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Sreemukhi)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sreemukhi : బుల్లి గౌన్ వేసుకుని కార్ వ్యాన్​లో ఫోటోషూట్ చేసిన శ్రీముఖి.. మెరిసే డ్రెస్​లో స్టన్నింగ్ ఫోజులిచ్చింది
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.