Anasuya Bharadwaj : కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా ఫోజులిచ్చిన అనసూయ.. మస్త్ షేడ్స్ ఉన్నాయంటోన్న ఫ్యాన్స్
తాజాగా అనసూయ చీరకట్టి ఫోటోషూట్ చేసింది. స్టార్ మాలో జరుగుతున్న ఓ షో కోసం అందంగా ముస్తాబైంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
దీనికోసం బ్రౌన్ కలర్ సిల్క్ చీర కట్టుకుని.. దానికి తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని చాలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా కనిపించింది అనసూయ. హెయిర్ లీవ్ చేసి ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
గ్లోయింగ్ మేకప్‌తో.. డార్క్ పింక్ లిప్ స్టిక్ వేసుకుని.. చెవులకు గోల్డెన్ కలర్ ఇయర్ జ్యూవెలరీ పెట్టుకుని అందంగా కనిపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
కొన్ని ఫోటోలకు నవ్వుతూ.. కొన్ని ఫోటోలకు సీరియస్‌గా చూస్తూ ఫోజులిచ్చింది అనసూయ. దీంతో ఓ అభిమాని మస్తా షేడ్స్ ఉన్నాయి ఈమెలో అంటూ కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
అనసూయ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్‌గా తన కెరీర్ ప్రారంభించింది. అనంతరం పెళ్లి చేసుకుని జబర్దస్త్‌లో యాంకర్‌గా చేసింది. ఈ షో ఆమెకు చాలా క్రేజ్‌ని తీసుకొచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
అదే ఫేమ్‌తో అనసూయకు సినిమాలు వరించాయి. ప్రాముఖ్యమున్న పాత్రలను ఎంచుకుంటూ అనసూయ నటిగా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుంది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)