Anchor Sravanthi: క్యూట్ యాంకర్ గ్లామర్ ట్రీట్- స్రవంతి లేటెస్ట్ ఫోటోలు చూశారా?
సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ స్రవంతి చొక్కారపు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
మంచి ఆటతీరుతో ఆకట్టుకుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక యాంకర్ గా మారింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
పలు సినిమా ఈవెంట్లలో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: sravanthi_chokarapu/Instagram