Anchor Sravanthi: హాఫ్ శారీలో యాంకర్ స్రవంతి.. గోపికలా ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ!
యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: sravanthi_chokarapu/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
యాంకర్ గా వచ్చిన క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంకా పాపులర్ అయ్యింది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమా వేడుకలతో పాటు టీవీ షోలకు యాంకర్ గా చేస్తోంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
సోషల్ మీడియాలోనూ స్రవంతి బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలతో నెటిజన్లను ఆలరిస్తుంటుంది. Photo Credit: sravanthi_chokarapu/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ట్రెడిషనల్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: sravanthi_chokarapu/Instagram
గోపిక గెటప్ లో స్రవంతిని చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: sravanthi_chokarapu/Instagram