Anchor Rashmi Gautam: రష్మీ లేటెస్ట్ ఫొటోలు
తెలుగు టాప్ యాంకర్లలో రష్మి గౌతమ్ ఒకరు. Photo Credit: Rashmi Gautam/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్‘ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.Photo Credit: Rashmi Gautam/Instagram
ఓవైపు టీవీ రంగంలో రాణిస్తూనే, సినిమాల్లోనూ మెరుస్తోంది.Photo Credit: Rashmi Gautam/Instagram
అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెరపై దర్శనం ఇస్తోంది.Photo Credit: Rashmi Gautam/Instagram
తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే సినిమాలో నటించింది.Photo Credit: Rashmi Gautam/Instagram
నందు, రష్మి హీరో, హీరోయిన్లుగా రాజ్ విరాట్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.Photo Credit: Rashmi Gautam/Instagram
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ మూవీ తెరకెక్కింది.Photo Credit: Rashmi Gautam/Instagram
సినిమా హిట్ అయిన వెంటనే మాల్దీవులు వెకేషన్ కు వెళ్లింది. Photo Credit: Rashmi Gautam/Instagram
వెకేషన్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. Photo Credit: Rashmi Gautam/Instagram
తాజాగా ప్యాంటు లేకుండా ఫోటోలకు ఫోజులిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. Photo Credit: Rashmi Gautam/Instagram