Anchor Dolly: బ్లాక్ డ్రెస్ లో యాంకర్ డాలీ హొయలు
బుల్లితెరపై డాలీ చేసే సందడి మామూలుగా ఉండదు. Photo Credit: Dolly_Ausetty/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజెమిని టీవీ, ఈటీవీ, వనిత టీవీలో యాంకర్ గా చేస్తూ ఆకట్టుకుంది. Photo Credit: Dolly_Ausetty/Instagram
తన చలాకీ తనంతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. Photo Credit: Dolly_Ausetty/Instagram
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.Photo Credit: Dolly_Ausetty/Instagram
తాజాగా ఈమె పోస్టు చేసిన శారీ ఫోటోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Dolly_Ausetty/Instagram
బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్స్ తో అదుర్స్ అనిపిస్తోంది. Photo Credit: Dolly_Ausetty/Instagram
ప్రస్తుతం డాలీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Dolly_Ausetty/Instagram
బొద్దుగుమ్మ అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Dolly_Ausetty/Instagram