Komalee Prasad Photos: పెట్ డాగ్‌తో 'హిట్ 2' బ్యూటీ కోమలి ప్రసాద్ ఫొటోస్ చూశారా
యంగ్ హీరోయిన్ కోమలి ప్రసాద్ విశాఖపట్నంలో పుట్టింది .Image Credit: Komalee prasad/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకోమలి 'రౌడీ బాయ్స్' సినిమాలో అనుపమ స్నేహితురాలి పాత్రలో కనిపించింది .Image Credit: Komalee prasad/Instagram
కోమలి బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో వచ్చిన 'అనుకున్నది ఒకటి అయింది ఒకటి' చిత్రంలో నటించింది. Image Credit: Komalee prasad/Instagram
'నేను సీతా దేవి' చిత్రంతో కోమలి ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credit: Komalee prasad/Instagram
కోమలి 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' , 'లూసర్' అనే వెబ్ సిరీస్ లలో నటించింది. Image Credit: Komalee prasad/Instagram
కోమలి తన అందం, నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. Image Credit: Komalee prasad/Instagram
రీసెంట్ గా HIT2 సినిమాలో సందడి చేసి ప్రేక్షకులను అలరించింది. Image Credit: Komalee prasad/Instagram