Anasuya Bhardwaj: టెక్సాస్ లో షికార్లు చేస్తున్న యాంకర్ అనసూయ
గత కొద్ది రోజులుగా యాంకర్ అనసూయ అమెరికాలో షికార్లు చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం ఈ భామ టెక్సాస్ లో చక్కర్లు కొడుతోంది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
ఇటీవలే అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేసింది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
ప్రవాస భారతీయులతో కలిసి బతుకమ్మ ఆడి పాడి అందరిలోనూ ఉత్సాహం నింపింది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
గత కొన్ని రోజులుగా ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదు. పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
సినిమాలతో బిజీగా ఉండటం వల్ల జబర్దస్త్ కామెడీ షో నుంచి కూడా తప్పుకుంది. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
అనసూయ లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Anasuya Bharadwaj @ Instagram
అనసూయ లేటెస్ట్ ఫోటోస్. Image Credit: Anasuya Bharadwaj @ Instagram