Anasuya Bharadwaj: క్షణాల్లో వైరల్ అయిన అనసూయ లేటెస్ట్ ఫొటోస్
(Image Credit/ Anasuya Bharadwaj Instagram ) నటిగా, యాంకర్ గా దూసుకుపోతున్న అనసూయ క్షణం, రంగస్థలం సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప'లో కీలక పాత్ర పోషిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App(Image Credit/ Anasuya Bharadwaj Instagram ) ‘నీ వలువలు చూసి వ్యక్తిత్వం వెలకట్టే విలువలేని వారిని వెలివేసెయ్, నీ చిందులు చూసి చీదరించుకునే చవటలని చీకట్లోకి తోసెయ్, నీ బ్రతుకును బూతద్దం చూసే మానసిక వికలాంగులని మరచి ముందుకునడిచెయ్, నీ ఎదుగుదలే వారికి ఎదురులేని సమాధానం’అంటూ ఓ నెటిజన్ యాంకర్ అనసూయ అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశాడు. ఇది అనసూయకి విపరీతంగా నచ్చేయడంతో.. థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసింది అనసూయ. ‘I kinda like this! Thanks!’ అని స్మైలీ ఎమోజీని షేర్ చేసింది.
(Image Credit/ Anasuya Bharadwaj Instagram ) మా ఎన్నికల సమయంలో అనసూయ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె వస్త్రధారణని కామెంట్ చేసిన కోటా శ్రీనివాసరావుపై మండిపడింది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన అనసూయ.. మొదటి గెలిచానని ఆ తరువాత ఓడిపోయానని ఎందుకు చెప్పారంటూ మీడియాపై ఫైర్ అయ్యింది.
(Image Credit/ Anasuya Bharadwaj Instagram ) అనసూయ భరద్వాజ్