Anasuya Bharadwaj: ఎల్లో డ్రెస్ లో ఎల్లోరా శిల్పంలా అనసూయ
బుల్లితెరపై యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జబర్దస్త్‘ షో ద్వారా ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ఆ తర్వాత వెండి తెరపై అడుగు పెట్టింది.Photo Credit: Anasuya Bharadwaj/Instagram
యాంకర్ గానే కాకుండా పలు సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి, వెండితెరపై సత్తా చాటుతోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
తాజాగా అనసూయ పోస్టు చేసిన ఎల్లో డ్రెస్ ఫోటోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anasuya Bharadwaj/Instagram
అనసూయ అచ్చం ఎల్లోరా శిల్పంలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Photo Credit: Anasuya Bharadwaj/Instagram