డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో వావ్ అనిపిస్తున్న రంగమ్మత్త!
ABP Desam
Updated at:
11 Dec 2023 03:10 AM (IST)
1
అనసూయ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇందులో ఆమె డిఫరెంట్ అవుట్‌ఫిట్‌లో కొత్తగా కనిపిస్తున్నారు.
3
అనసూయ గతంలో జబర్దస్త్ షోలో యాంకర్‌గా వ్యవహరించేవారు.
4
కానీ సినిమాల కోసం జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పారు.
5
పుష్పలో ‘దాక్షాయణి’ పాత్రతో అనసూయ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.
6
ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’లో నటిస్తున్నారు.