Anasuya Bharadwaj: అనసూయ సొగసు చూడతరమా!

(Image Credit: Anasuya/Instagram)
ఫుల్‌టైమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత అనసూయ గ్యాప్ లేకుండా సినిమాలు చేసేస్తోంది. ‘పుష్ప’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. ఆ మూవీలో విలన్ పాత్రతో ఆకట్టుకున్న అనసూయకు మలయాళం, తమిళం నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ లేటెస్ట్ గా కొన్ని పిక్స్ పోస్ట్ చేసింది. సొగసు చూడతరమా అని తనకు తనే క్యాప్షన్ ఇచ్చుకుంది.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫొటోస్ - Images Credit: Anasuya Bharadwaj/Instagram