తారక్ ఇంట్లో నెట్‌ఫ్లిక్స్ సీఈవో - ఫొటోలు వైరల్!
ABP Desam | 09 Dec 2023 04:37 AM (IST)
1
నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ శారండోస్ శుక్రవారం యంగ్ టైగర్, మాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి లంచ్‌కు వెళ్లారు.
2
దీనికి సంబంధించిన ఫొటోలను జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా పోస్టులను చేశారు.
3
జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి టెడ్ తన బృందంతో కలిసి వచ్చారు.
4
జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్, ‘దేవర’ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఉన్నారు.
5
గతంలో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారు.
6
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో జేమ్స్ ఫారెల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తారక్‌ను కలిశారు.