Ananya Panday : బ్యాక్ లెస్ బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ!

‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో కెరీర్ ప్రారంభించింది అనన్యా పాండే. తెలుగులో లైగర్ మూవీలో నటించింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
విజయ్ దేవరకొండ-పూరీ కాంబినేషన్లో వచ్చిన లైగర్ మూవీ సక్సెస్ అయి ఉంటే తెలుగులో అనన్యా పాండే వెలిగేదేమో...ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత టాలీవుడ్ లో ఏ మూవీకి సైన్ చేయలేదు..

బాలీవుడ్ లో బిజీగా ఉన్న అనన్యా పాండే..ఇప్పటివరకూ అరడజను మూవీస్ లో నటించింది..
ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగానే ఉంది..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ లైగర్ బేబీ...లేటెస్ట్ గా బ్లాక్ అండ్ వైట్ పిక్స్ షేర్ చేసింది..
అనన్యా పాండే (Image credit: Instagram)
అనన్యా పాండే (Image credit: Instagram)
అనన్యా పాండే (Image credit: Instagram)
అనన్యా పాండే (Image credit: Instagram)
అనన్యా పాండే (Image credit: Instagram)