Sada: శారీలో హీరోయిన్ సదా- అందాలతో కనువిందు
Anjibabu Chittimalla
Updated at:
03 May 2024 06:55 AM (IST)
1
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది నటి సదా.Photo Credit: Sadaa/Instagaram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. Photo Credit: Sadaa/Instagaram
3
సంప్రదాయ దుస్తులతో పాటు మోడ్రన్ డ్రెస్సుల్లో ఆకట్టుకుంటుంది. Photo Credit: Sadaa/Instagaram
4
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన శారీ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Sadaa/Instagaram
5
నడుం అందాలతో కుర్రకారును కవ్విస్తోంది. Photo Credit: Sadaa/Instagaram
6
సదా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sadaa/Instagaram