Ananya Panday Photos : చూపులతో చంపేస్తోన్న 'లైగర్' బ్యూటీ
RAMA | 21 May 2024 02:55 PM (IST)
1
విజయ్ దేవరకొండ-పూరీ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమాలో నటించింది అనన్యా పాండే. ఈ సినిమా హిట్టై ఉంటే అనన్యా కెరీర్ టాలీవుడ్ లో మరోలా ఉండేది..కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగుసినిమావైపు తిరిగిచూడలేదు అనన్యా...
2
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన అనన్యా...అందం, అభినయంతో కట్టిపడేసింది. తెలుగులో బిజీకాలేకపోయినా హిందీలో పలు ఆఫర్లు ఉన్నాయి.
3
iసినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజిగానే ఉంది అనన్యా పాండే..
4
అనన్యా పాండే (Image credit: Instagram)
5
అనన్యా పాండే (Image credit: Instagram)
6
అనన్యా పాండే (Image credit: Instagram)