Ananya Panday : శారీ లుక్స్‌లో అనన్య పాండే ఎంత అందంగా ఉందో.. మీరు చూశారా?
బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే శారీలో చాలా అందంగా కనిపించింది. eeling the sun ☀️ under the moon 🌙 surrounded by love 💕 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/ananyapanday)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2' సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే అందం, అభినయంతో ఆకట్టుకుంది. (Images Source : Instagram/ananyapanday)
'పతి పత్నీ ఔర్ వో' 'కాలీ పీలీ' 'గెహ్రాయియాన్' సహా పలు సినిమాల్లో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'లైగర్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.(Images Source : Instagram/ananyapanday)
ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొంది. మూవీ సక్సెస్ కాకపోయినా, ఆమెకు మాత్రం మంచి క్రేజ్ లభించింది. (Images Source : Instagram/ananyapanday)
ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. అటు యాడ్స్‌తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ లోనూ కనిపిస్తోంది. తాజాగా కో గయా హమ్ కహాన్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/ananyapanday)
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందాల విందుతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.(Images Source : Instagram/ananyapanday)