✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Amala Paul : నేటితో సరిగ్గా ఏడాది అంటూ స్వీట్ పోస్ట్.. లిప్ లాక్​ ఫోటో షేర్ చేసిన అమలాపాల్ భర్త

Geddam Vijaya Madhuri   |  13 Aug 2024 03:52 PM (IST)
1

అమలాపాల్​.. జగత్ దేశాయిని రెండో పెళ్లి చేసుకుంది. గత సంవత్సరం నవంబర్​లో వీరికి పెళ్లి అయింది.(Images Source : Instagram/jagat desai)

2

అయితే యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ కాదు. తాము మీట్ అయ్యి సరిగ్గా ఏడాది అంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు జగత్. (Images Source : Instagram/jagat desai)

3

అమలాపాల్ ఇతర కారణాలతో మొదటి భర్తనుంచి విడిపోయింది. ఇప్పుడు తన కంటే వయసులో చిన్నవాడైన జగత్​నుపెళ్లిచేసుకుంది. (Images Source : Instagram/jagat desai)

4

ఈ జంట ఇన్​స్టాగ్రామ్​లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వాళ్లిద్దరూ తమ ప్రేమను పంచుకుంటూ.. ఫన్నీగా పోస్ట్​లు, రీల్స్​ షేర్ చేస్తూ ఉంటారు.(Images Source : Instagram/jagat desai)

5

అమలాపాల్​ను ఉద్దేశిస్తూ.. Our first Meet anniversary and Ilai's two months celebrated together 🥳❤️🍼🥂 11-08-24 ♾️ 🧿🧿🧿 #love అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.(Images Source : Instagram/jagat desai)

6

వారి అభిమానులు వీరికి యానివర్సరీ శుభాకాంక్షలు చెప్తున్నారు. అంతేకాకుండా వారి ఫోటోలకు లైక్స్ చేస్తూ.. షేర్లు చేస్తున్నారు.(Images Source : Instagram/jagat desai)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Amala Paul : నేటితో సరిగ్గా ఏడాది అంటూ స్వీట్ పోస్ట్.. లిప్ లాక్​ ఫోటో షేర్ చేసిన అమలాపాల్ భర్త
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.