ఎర్ర డ్రస్సులో మెరిసిపోతున్న అమలా పాల్ - కొత్త ఫొటోలు చూశారా?
ABP Desam
Updated at:
31 Jul 2023 12:07 PM (IST)
1
ప్రముఖ నటి అమలా పాల్ తన లెటెస్ట్ ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రస్తుతం తన చేతిలో ‘ఆడు జీవితం’, ‘ద్విజ’ సినిమాలు ఉన్నాయి.
3
అమలా పాల్ స్ట్రయిట్ తెలుగు సినిమా చేసి చాలా సంవత్సరాలు అవుతుంది.
4
2015లో వచ్చిన ‘జెండాపై కపిరాజు’ తర్వాత అమలా పాల్ మళ్లీ తెలుగు సినిమా చేయలేదు.
5
నాగచైతన్య సరసన నటించిన ‘బెజవాడ’ తెలుగులో తన మొదటి సినిమా.
6
‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్లతో కూడా అమలా పాల్ నటించారు.