Amala Paul Baby Shower Photos : హీరోయిన్ అమలా పాల్ సీమంతం ఫోటోలు.. భర్తతో కలిసి అందంగా నవ్వేస్తున్న డస్కీ బ్యూటీ
అమలా పాల్ ఇప్పటివరకు తన ప్రెగెంట్ ఫోటోలు, వీడియోలతో బాగా అలరించింది. తాజాగా ఆమె సీమంతం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (Images Source : Instagram/AmalaPaul)
భర్తతో కలిసి.. హ్యాపీగా ఈ సంబురాన్ని చేసుకుంది. ఇన్‌స్టాలో వాటిని షేర్ చేసి.. Embraced by tradition and love 💖💖💖 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/AmalaPaul)
ఈ ఫోటోల్లో అమలా చాలా అందంగా కనిపించింది. తెలుపు, ఎరుపు కాంబినేషన్లో ఉన్న దుస్తుల్లో అందంగా జ్యూవెలరీతో అలంకరించుకుని నిండుగా కనిపించింది. (Images Source : Instagram/AmalaPaul)
ప్రతి ఒక్కరి జీవితంలో రెండో ఛాన్స్‌కి అవకాశం ఇస్తే.. అది ఎంత కలర్‌ఫుల్ ఉంటుందో నిరూపిస్తోంది అమలా పాల్. ఈమె మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. రెండో పెళ్లి చేసుకుంది. ఈ మ్యారేజ్ తన లైఫ్‌ను పూర్తిగా సంతోషంగా మార్చేసిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.(Images Source : Instagram/AmalaPaul)
అమలాపాలు తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది. తన అందం, నటనతో ఎందరినో ఆకట్టుకుంది. (Images Source : Instagram/AmalaPaul)
తాజాగా ఆడు జీవితం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయినా.. పరిధి మేరకు బాగా నటించి అందరి మెప్పు పొందింది. (Images Source : Instagram/AmalaPaul)