Priyanka Jain : బుల్లితెర దిల్బర్గా మారిన ప్రియాంక జైన్.. లేటెస్ట్ ఫోటోషూట్‌లో గ్లామర్ డోస్ పెంచేసిందిగా
ప్రియాంక జైన్ కన్నడి అయినా.. తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. (Images Source : Instagaram/priyankamjain)
ఈ భామ తాజాగా వైట్ స్లీవ్ లెస్ టాప్‌కి బెలూన్ హ్యాండ్స్ ధరించి ఫోటోషూట్ చేసింది. ఎప్పుడూ లేని విధంగా కాస్త బోల్డ్ ఫోజులిచ్చింది. (Images Source : Instagaram/priyankamjain)
హెయిర్ లీవ్ చేసి.. పెద్ద పెద్ద చెవిరింగులు పెట్టుకుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది. మినిమల్ మేకప్‌తో బ్లష్ బుగ్గలతో ఫోటోలు దిగింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Images Source : Instagaram/priyankamjain)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Dilbar dilbar💙🤍💙🤍🧿 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. బ్యాక్‌గ్రౌండ్‌గా దిల్బర్ దిల్బర్ సాంగ్‌ని పెట్టింది.(Images Source : Instagaram/priyankamjain)
బిగ్‌బాస్‌తో మరింత మంది ఆడియన్స్‌కు దగ్గరైంది ప్రియాంక. హౌజ్‌లో సీరియల్స్ బ్యాచ్‌తో కలిసి ఈమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు.(Images Source : Instagaram/priyankamjain)
ప్రస్తుతం ఈ బ్యూటీ శివ్ అనే నటుడితో లివింగ్ రిలేషన్లో ఉంది. వీరు ఇద్దరూ కలిసి యూట్యూబ్‌లో పలు వీడియోలు చేస్తూ ఉంటారు.(Images Source : Instagaram/priyankamjain)