‘ఆహా’ ఆఫీస్లో అల్లు అర్జున్ సందడి
ABP Desam
Updated at:
29 Aug 2023 01:59 AM (IST)
1
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆహా’ ఆఫీసుకు వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
జాతీయ అవార్డు గెలుచుకున్న అనంతరం అల్లు అర్జున్ ఈ ఆఫీసుకు వచ్చారు.
3
అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2: ది రూల్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
4
ఈ సినిమా 2024లో విడుదల కానుంది.
5
జాతీయ అవార్డు వచ్చిన అనంతరం చిరంజీవి కూడా అల్లు అర్జున్ను అభినందించారు.
6
ఆ ఫొటోల్లో చిరంజీవి భార్య సురేఖను కూడా చూడవచ్చు.