Allu Arjun: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం
ABP Desam | 15 Dec 2022 09:00 AM (IST)
1
‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రంతో వచ్చిన పాపులారిటీతో అరువైన అవార్డులను అందుకుంటున్నాడు. Photo Credit: alluarjun/Instagram
2
2022 ఏడాదికి గాను GQ మ్యాగజైన్ ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును పొందాడు. Photo Credit: alluarjun/Instagram
3
రాజకీయాలు, ఫ్యాషన్, కల్చర్ కు సంబంధించిన విభాగాల్లో అద్భుతంగా రాణించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. Photo Credit: alluarjun/Instagram
4
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ ఘనత సాధించాడు. Photo Credit: alluarjun/Instagram
5
ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు అవార్డుల పంట పండింది. Photo Credit: alluarjun/Instagram
6
పలు విభాగాల్లో సైమా, ఫిలిమ్ ఫేర్ అవార్డులను కొల్లగొట్టింది. Photo Credit: alluarjun/Instagram