‘వాల్తేరు వీరయ్య’ సెట్స్ లో రవితేజ, ఫోటోలు వైరల్
ABP Desam
Updated at:
14 Dec 2022 11:14 PM (IST)
1
రవితేజ ’వాల్తేరు వీరయ్య’ లో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇటీవల మూవీలో రవితేజ వర్కింగ్ స్టిల్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
3
సెట్స్ లో రవితేజ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.
4
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
5
సంక్రాంతి కానుకగా ‘వాల్తేరు వీరయ్య’ విడుదల కానుంది.
6
అలాగే రవితేజ నటించిన ‘ధమాకా’ త్వరలో విడుదల కానుంది.
7
తర్వాత పలు సినిమాల్లో నటింనున్నారు రవితేజ.