✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Aliaa Bhatt : అవార్డ్స్ ఫంక్షన్​లో ఆలియా భట్.. చీరకట్టింది కానీ

Geddam Vijaya Madhuri   |  11 Mar 2024 03:25 PM (IST)
1

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన ట్రెండీ, ట్రెడీషనల్​ లుక్​లో ఎప్పుడూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఓ అవార్డ్ ఫంక్షన్​ కోసం ఆలియా చీరలో మెరిసింది.(Images Source : Instagram/aliaabhatt)

2

డార్క్ బ్రౌన్ కలర్ శారీ కట్టుకుని.. దానికి తగ్గ డిజైనర్ బ్లౌజ్​ని వేసుకుంది. ఈ బ్లౌజ్ డీప్​ నెక్​తో చిన్న స్లీవ్స్​తో వచ్చింది. (Images Source : Instagram/aliaabhatt)

3

జుట్టును చిన్న బన్ వేసుకుని.. స్మోకీ ఐషాడోతో తన లుక్స్​ని సెట్ చేసుకుంది. రాళ్లతో కూడిన చెవిలీలు పెట్టుకుని.. నెక్​ మాత్రం ఖాళీగా ఉంచేసింది.(Images Source : Instagram/aliaabhatt)

4

స్టూడెంట్ ఆఫ్​ ద ఇయర్​తో సినీ ప్రస్థానం మొదలు పెట్టి స్టార్​ హీరోయిన్​గా బాలీవుడ్​లో నిలిచింది. తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో నటించి.. నటిగా మంచి పేరు సంపాదించుకుంది. (Images Source : Instagram/aliaabhatt)

5

గత సంవత్సరంలో ఈ భామ గంగూభాయి సినిమాకుగానూ జాతీయ స్థాయిలో అవార్డు అందుకుంది. తన పాత్రకు 100 శాతం న్యాయం చేయడంలో ఆలియా ఎప్పుడూ వెనుకాడదు.(Images Source : Instagram/aliaabhatt)

6

రణ్​బీర్​ కపూర్​ని ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. రాహాకు జన్మనిచ్చింది. ఇటీవలె ఆమెను మీడియాకు పరిచయం చేసింది ఈ స్టార్ జంట. రణ్​బీర్​ కపూర్​ని ప్రేమించి పెళ్లాడిన ఈ బ్యూటీ.. రాహాకు జన్మనిచ్చింది. (Images Source : Instagram/aliaabhatt)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aliaa Bhatt : అవార్డ్స్ ఫంక్షన్​లో ఆలియా భట్.. చీరకట్టింది కానీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.