In Pics: 'అఖండ' 50 రోజుల పండగ.. చాలా ఏళ్ల తర్వాత ఇక్కడకు వచ్చానని చెప్పిన బాలయ్య
ABP Desam | 20 Jan 2022 10:23 PM (IST)
1
2021 డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అఖండ' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
2
50 రోజుల పండగను హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో నిర్వహించారు.
3
ఈ సందర్భంగా బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.
4
థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తేనే మజా ఉంటుందని బాలకృష్ణ అన్నారు.
5
సమరసింహారెడ్డి.. తరువాత సుదర్శన్ థియేటర్‌కు వచ్చానని బాలయ్య తెలిపారు. ‘అఖండ’ మూవీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు.