Anikha Surendran: ఈమె ఇప్పుడు బాలనటి కాదు హీరోయిన్!
ABP Desam | 13 Oct 2023 09:28 AM (IST)

అనిఖా సురేంద్రన్ (Image credit: Instagram)
1
2010లోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనిఖ సురేంద్రన్ తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో అజిత్ 'విశ్వాసం' సినిమాలో బాలనటిగా ఫేమస్ అయింది.
2
ఈ మధ్యే హీరోయిన్‌గా మారి తెలుగులో 'బుట్టబొమ్మ'లో నటించింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో అనికకు గుర్తింపు రాలేదు.
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనిక ఎప్పటికప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
4
అనిఖా సురేంద్రన్ (Image credit: Instagram)
5

6

7

8

9