ఎయిర్‌పోర్టులో స్టైలిష్ లుక్‌లో కృతి సనన్
ABP Desam | 12 Oct 2023 05:57 PM (IST)
1
ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ ఎయిర్ పోర్టులో స్టైలిష్ లుక్‌లో కనిపించారు.
2
స్వెట్ షర్ట్, డెనిమ్ జీన్స్, కూలింగ్ గ్లాసెస్‌తో కృతి సూపర్ స్టైలిష్‌గా ఉన్నారు.
3
కృతి సనన్ నటించిన ‘గణపథ్’ అక్టోబర్ 20వ తేదీన విడుదల కానుంది.
4
ఇందులో టైగర్ ష్రాఫ్ సరసన కృతి సనన్ నటించారు.
5
గతంలో వీరిద్దరూ ‘హీరో పంతి’ సినిమాలో జోడీగా నటించారు.
6
వీరిద్దరికీ అదే మొదటి బాలీవుడ్ సినిమా.