Aishwarya Rai Bachchan : రెడ్ బబుల్ గౌన్‌లో ఐశ్వర్య రాయ్.. ఎలిగెన్స్‌తో ర్యాంప్ వాక్ చేసిన అందాల నటి
లోరియల్ ప్యారస్కు ఐశ్వర్య బ్రాండ్ అంబాసీడర్ అనే విషయం అందరికీ తెలుసు. లారియల్ ఫ్యాషన్ వీక్ 2024లో భాగంగా ర్యాంప్ వాక్ చేసింది. (Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
రెడ్ కలర్ బబుల్ హేమ్ గౌన్‌లో ఐశ్వర్య చాలా స్టైలిష్‌గా కనిపించింది. అందమైన హెయిర్ స్టైల్‌తో తన లుక్స్‌ని ఫైనల్ చేసింది. (Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
ఎలాంటి జ్యూవెలరీ పెట్టుకోకుండా కేవలం వెడ్డింగ్ రింగ్ మాత్రమే పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది ఐశ్వర్య. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
ఈ ఫోటోలకు ఓ అభిమాని she did so with much elegance, looking gorgeous while at it.❤️ అంటూ కామెంట్ పెట్టాడు.(Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
వయసు పెరుగుతున్నా ఆమె అందం తగ్గట్లేదంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఐశ్వర్య లుక్స్‌పై కొందరు నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్‌కు చెక్ పెట్టేలా ఐష్ తన అందంతో మరోసారి షోని స్టోల్ చేసింది.(Images Source : Instagram/Aishwarya Rai Bachchan)
ఈ ఫ్యాషన్ వీక్కి కూడా ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతోనే వెళ్లింది. ఈ మధ్య ఐష్ ఎక్కడికి వెళ్తున్నా.. ఆరాధ్య ఆమెకు తోడుగా వెళ్తోంది.(Images Source : Instagram/Aishwarya Rai Bachchan)