కూతురితో కనిపించిన మాజీ ప్రపంచ సుందరి - తల్లికి తీసిపోని అందం!
ABP Desam
Updated at:
30 Sep 2023 11:21 PM (IST)
1
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ తన కూతురితో ఎయిర్పోర్టులో కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఐశ్వర్యా రాయ్ ఇటీవలే ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్లో నటించారు.
3
ఇందులో మొదటి భాగం 2022 సెప్టెంబర్లో విడుదల అయింది.
4
రెండో భాగం 2023 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
5
ఐశ్వర్యా రాయ్ ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా నటిస్తున్నారు.
6
2018 తర్వాత ఐశ్వర్య నటించింది ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్లో మాత్రమే.