Aishwarya Lekshmi Photos: పూలటాప్ లో కళకళలాడుతున్న 'పొన్నియన్ సెల్వన్ ' సముద్ర కుమారి!
RAMA | 15 Mar 2024 02:51 PM (IST)
1
మాతృభాష కోలీవుడ్ అయినప్పటికీ మలయాళ మూవీతో కెరీర్ ప్రారంభించి అక్కడ సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయింది ఐశ్వర్య లక్ష్మి.
2
మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించి మెప్పించింది
3
మట్టికుస్తీ, గాడ్సే, అమ్ము, కింగ్ ఆఫ్ కోతా సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.
4
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి
5
Image credit: Aishwarya Lekshmi/Instagram
6
Image credit: Aishwarya Lekshmi/Instagram