ఐశ్వర్య లక్ష్మీ అదిరేటి ఫొటోలు - ఆ లుక్‌లోనే ఉంది ఐశ్వర్యమంతా!
'మట్టి కుస్తీ'తో మరోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చింది ఐశ్వర్య లక్ష్మీ. Image Credit: Aishwarya Lekshmi/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎక్కువగా మలయాళం, తమిళ్ సినిమాల్లోనే నటించిన ఐశ్వర్య తన నటనతో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. Image credit: Aishwarya Lekshmi/Instagram
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ -1 లోను నటించి మెప్పించింది. Image credit: Aishwarya Lekshmi/Instagram
ఐశ్వర్య మంచి నటి మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా. Image credit: Aishwarya Lekshmi/Instagram
సాయి పల్లవి ముఖ్య పాత్రలో నటించిన 'గార్గి 'సినిమాతో ప్రొడ్యూసర్ గా మారింది. Image credit: Aishwarya Lekshmi/Instagram
తమిళ్ లో విశాల్ నటించినా' యాక్షన్' సినిమాతో పరిచయమయ్యారు. Image credit: Aishwarya Lekshmi/Instagram
తరువాత ధనుష్ గ్యాంగ్ స్టార్ గా నటించిన' జగమే తందిరం 'తో మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. Image credit: Aishwarya Lekshmi/Instagram
తన నటనతో అందరి అభినందనలు అందుకుంటున్న ఐశ్వర్య ఈ ఏడాది ఏకంగా 9 సినిమాల్లో నటించారు. Image credit: Aishwarya Lekshmi/Instagram
మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, నటనతో తన ప్రతిభను కనబరుస్తున్న ఐశ్వర్య మొదటగా తెలుగులో సత్యదేవ్ తో కలిసి 'గాడ్సే' సినిమాలో నటించారు. Image credit: Aishwarya Lekshmi/Instagram