ఒకే ఫ్రేమ్‌తో శ్రీనిధి, శేష్, శ్రుతి - ఎక్కడో తెలుసా?
ABP Desam
Updated at:
24 Sep 2023 02:20 AM (IST)
1
సైమా అవార్డులకు వెళ్తూ స్టార్స్ ఫొటోలు తీసుకున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ ఫొటోలను అడివి శేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
3
చందూ మొండేటి, అడివి శేష్, సెంథిల్ కుమార్‌లను ఈ ఫొటోల్లో చూడవచ్చు.
4
శ్రీనిధి శెట్టి, శ్రుతి హాసన్ కూడా ఫొటోలకు పోజులిచ్చారు.
5
మేజర్ సినిమాకు గానూ అడివి శేష్‌కు సైమా అవార్డు కూడా దక్కింది.
6
ఈ సంవత్సరం సైమా అవార్డులు దుబాయ్‌లో జరిగాయి.