Aditi Rao Hydari: మత్తెక్కించే కళ్లతో మతి పోగొడుతున్న ‘మహా సముద్రం’ ఫేమ్ ‘అదితిరావు హైదరీ’
ABP Desam
Updated at:
14 Oct 2021 12:56 PM (IST)
1
మత్తెక్కించే కళ్లతో చూస్తూ మహా సముద్రం ఫేమ్ అదితిరావు హైదరీ మతి పోగొడుతోంది. (Image credit: Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
అదితిరావు హైదరీ నటించిన మహా సముద్రం సినిమా గురువారం రిలీజైంది. (Image credit: Instagram)
3
ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. (Image credit: Instagram)
4
ఈ ఫొటోలో అదితి రావు హైదరీ ధరించిన పింక్ కుర్తా సెట్ సుమారు రూ.19వేలంట. (Image credit: Instagram)
5
ప్రముఖ డిజైనర్ Anushree Brahmbhatt ఈ సెట్‌ని డిజైన్ చేశారట. (Image credit: Instagram)
6
క్యూట్ లుక్స్‌తో అదితిరావు హైదరీ. (Image credit: Instagram)