ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Aditi Rao Hydari : బుట్ట బొమ్మ అంటే ఇలా ఉండాలి.. అదితి రావు హైదరి బ్యూటిఫుల్ లుక్!

Aditi Rao Hydari : బుట్ట బొమ్మ అంటే ఇలా ఉండాలి.. అదితి రావు హైదరి బ్యూటిఫుల్ లుక్!

RAMA Updated at: 01 Aug 2024 11:45 AM (IST)
1

'హీరామండి'లో అదితి రావు హైదరి నటనతో కట్టిపడేసింది. అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. గతంలో చాలా సినిమాల్లో నటించింది కానీ హీరామండిలో అదరగొట్టేసింది అంతే..

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి. పొట్టగౌనులో ఎంచక్కా బుట్టబొమ్మలా ఉందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు...

3

'ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా' అనే సినిమాతో కెరీర్ ప్రారంభించి హిందీలో సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది..ఆ తర్వాత చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది

4

సిద్ధార్థ్ తో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న అదితి త్వరలోనే మూడుముళ్లు వేయించుకోనుంది.

5

నాని 'వి'మూవీ, సమ్మోహనం ఇలా వరుస ఆఫర్స్ అందుకుంది కానీ...అదితి కెరీర్లో చెప్పుకోదగిన హిట్స్ లేవు

6

అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.