Happy Birthday Adah Sharma: బర్త్ డే బ్యూటీ అదా శర్మ- గ్లామరస్ పిక్స్ చూసేయండి!
అదా శర్మ 2008లో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Adah Sharma/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘1920‘ సినిమాతో హీరోయిన్ పరిచయం అయ్యింది. Photo Credit: Adah Sharma/Instagram
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘హార్ట్ ఎటాక్‘ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. Photo Credit: Adah Sharma/Instagram
ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా చక్కటి నటనతో ప్రశంసలు దక్కించుకుంది. Photo Credit: Adah Sharma/Instagram
ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా చక్కటి నటనతో ప్రశంసలు దక్కించుకుంది. Photo Credit: Adah Sharma/Instagram
ప్రస్తుతం ‘బస్తర్‘ అనే సినిమా చేస్తోంది. Photo Credit: Adah Sharma/Instagram
నక్సల్స్ సమస్య ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. Photo Credit: Adah Sharma/Instagram
ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. Photo Credit: Adah Sharma/Instagram
ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. Photo Credit: Adah Sharma/Instagram
పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు చెప్తున్నారు. Photo Credit: Adah Sharma/Instagram