Vedhika:గ్లామర్ డోస్ పెంచేసిన వేదిక- లేటెస్ట్ ఫోటోలు చూస్తే మతి పోవాల్సిందే!
ముంబై బ్యూటీ వేదిక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన క్యూట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను తెగ అలరిస్తుంది. Photo Credit: Vedhika/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఆమె షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు కుర్రకారును ఓ రేంజిలో అలరిస్తున్నాయి. అమ్మడు అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. Photo Credit: Vedhika/Instagram
వేదిక రోజూ అన్నానికి బదులుగా అందాన్ని తింటుందేమో అంత క్యూట్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Vedhika/Instagram
Photo Credit: Vedhika/Instagram
వేదిక 2006లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ‘మద్రాసి’ అనే తమిళ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. 2007లో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘విజయదశమి’ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. Photo Credit: Vedhika/Instagram
ఆ తర్వాత తెలుగులో ‘బాణం’, ‘దగ్గరగా దూరంగా’, ‘కాంచనా3’, ‘రూలర్’, ‘బంగార్రాజు’, ‘రజాకార్‘ లాంటి సినిమాల్లో నటించింది. అందం, అభినయం ఉన్నా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది వేదిక.Photo Credit: Vedhika/Instagram
రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ’యక్షిణి’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. మంచు లక్ష్మీతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ చేసింది. Photo Credit: Vedhika/Instagram
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది.Photo Credit: Vedhika/Instagram