Supritha: అందాలతో అలరిస్తున్న సురేఖ వాణీ కూతురు- సెల్ఫీలతో మతిపోగొడుతున్న సుప్రీత
బండారు సుప్రీత.. ఈ పేరు నెటిజన్లకు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణీ కూతురు అనగానే ఠక్కున గుర్తొస్తుంది. తల్లితో కలిసి సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ ఆహా అనిపిస్తుంది. Photos Credit: Bandaru Supritha/Instagram
తల్లి సురేఖతో కలిసి సుప్రీత హాట్, హాట్ ఫోటోలు, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. తల్లి కూతుళ్ల వీడియోలు నెటిజన్లను బాగా అలరిస్తాయి. hotos Credit: Bandaru Supritha/Instagram
సోషల్ మీడియాలో సుప్రీతకు మంచి ఫాలోయింగ్ ఉంది. సుప్రీతకు 8.6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు ట్రెండింగ్ లో ఉండటంతో.. రోజు రోజుకు ఫాలోయింగ్ పెరిగిపోతోంది.Photos Credit: Bandaru Supritha/Instagram
చాలా కాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న సుప్రీత.. రీసెంట్ గా సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. Photos Credit: Bandaru Supritha/Instagram
బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్ హీరో, సుప్రీత హీరోయిన్ గా ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి ప్రకటన చేసే అవకాశం ఉంది. Photos Credit: Bandaru Supritha/Instagram
తాజాగా సుప్రీత షేర్ చేసిన సెల్పీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Photos Credit: Bandaru Supritha/Instagram
హాట్ హాట్ గా ఫోటోలకు పోజులిస్తూ కుర్రకారును కవ్వించింది సుప్రీత. అమ్మడు పోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.Photos Credit: Bandaru Supritha/Instagram
సుప్రీత రోజు రోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photos Credit: Bandaru Supritha/Instagram