Tamannaah Bhatia: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న మిల్కీ బ్యూటీ
ABP Desam
Updated at:
24 Nov 2022 02:39 PM (IST)
1
తెలుగులో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించింది మిల్కీ బ్యూటీ తమన్నా. Photo Credit: Tamannaah Bhatia/ instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ పరశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది. Photo Credit: Tamannaah Bhatia/ instagram
3
తాజాగా చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబోలో వస్తున్న భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది. Photo Credit: Tamannaah Bhatia/ instagram
4
సత్యదేవ్తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. Photo Credit: Tamannaah Bhatia/ instagram
5
తాజాగా తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Tamannaah Bhatia/ instagram