Shriya Saran:ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న శ్రియా
2001లో విడుదలైన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది శ్రియా సరన్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. Photo@shriya_saran1109/instagram
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ సరసన నటించి మెప్పించింది. Photo@shriya_saran1109/instagram
అందం, అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Photo@shriya_saran1109/instagram
2018 మార్చి 19న రష్యాకు చెందిన తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కోషివ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి రాధ అనే పాప ఉంది. Photo@shriya_saran1109/instagram
టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. Photo@shriya_saran1109/instagram
ఇటీవల విడుదలైన పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కీలకపాత్రలో నటించి మెప్పించింది. వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ ఫాంపై సత్తా చాటుతోంది శ్రియా. Photo@shriya_saran1109/instagram