ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Stree 2 Tariler Lunch: అట్టహాసంగా ‘స్త్రీ 2’ ట్రైలర్ లాంచ్‌ - ఎర్ర చీరలో శ్రద్ధా సందడి

Stree 2 Tariler Lunch: అట్టహాసంగా ‘స్త్రీ 2’ ట్రైలర్ లాంచ్‌ - ఎర్ర చీరలో శ్రద్ధా సందడి

Anjibabu Chittimalla Updated at: 18 Jul 2024 05:57 PM (IST)
1

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘స్త్రీ 2‘ ట్రైలర్ విడుదల అయ్యింది. నవ్విస్తూనే, భయపెట్టే ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

ముంబైలోని ఒబెరాయ్ మాల్ లో మేకర్స్ ‘స్త్రీ 2‘ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.

3

‘స్త్రీ 2’ సినిమాలో రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ, అపర్‌శక్తి ఖురానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరంతా ‘స్త్రీ‘ సినిమాలోనూ నటించారు.

4

20108లో విడుదలైన ‘స్త్రీ‘ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 200 కోట్లు వసూళు చేసి సంచలనం కలిగించింది.

5

సుమారు 6 సంవత్సరాల తర్వాత ‘స్త్రీ‘ చిత్రానికి సీక్వెల్ గా ‘స్త్రీ 2‘ తెరకెక్కుతోంది.

6

మాడక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘స్త్రీ 2‘ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నారు.

7

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తోంది. ట్రైలర్ లోనూ ఆమె గ్లామరస్ లుక్ లో కనిపించింది.

8

ఆగష్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజున అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘ఖేల్ ఖేల్ మేతో’ సినిమా రిలీజ్ కానుంది.

9

ముంబైలోని ఒబెరాయ్ మాల్ లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో శ్రద్ధాకపూర్ చీరలో సందడి చేసింది.

10

సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన యువతులతో కలిసి శ్రద్ధా సరదాగా గడిపింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.