✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Shraddha Das Photos: వామ్మో శ్రద్ధా దాస్‌ అందాల ఆరాచకం - సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచుతున్న హాట్‌ బ్యూటీ

Sneha Latha   |  16 Mar 2024 11:28 PM (IST)
1

Shraddha Das Latest Photos: శ్రద్ధా దాస్‌.. ఈ మధ్య ఈ హాట్‌ బ్యూటీ సినిమాల్లో కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తుంది.

2

తరచూ తన గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ హాట్‌ ట్రీట్‌ ఇస్తుంది. హీరోయిన్ల అసూయ పడే శరీరాకృతితో శ్రద్ధాది. నాజుగు నడుము, వయ్యారంతో ఈ బ్యూటీ కుర్రకారుకు నిద్రలేకుండ చేస్తుంది.

3

తరచూ లెహెంగా, శారీలో అందాలు ఆరోబోస్తూ మెస్మరైజ్‌ చేసే ఈ బ్యూటీ తాజాగా సింగిల్‌ పీస్‌లో మెరిసింది. వైట్‌ కలర్‌ బాడీ టైట్‌ అవుట్‌ ఫిట్‌ అచ్చం మత్స్య కన్యలా మారిపోయింది.

4

ఇందులో హాట్‌హాట్‌గా ఫోజులు ఇచ్చి కుర్రకారుకు చెమలు పట్టిస్తుంది. ప్రస్తుతం శ్రద్ధాదాస్‌ లేటెస్ట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

5

అందంలో హీరోయిన్లకు గట్టి పోటీగా ఉండే ఈ బ్యూటీకి ఎందుకో పెద్దగా కలిసిరావడం లేదు. నిజానికి ఈమె ఇండస్ట్రీ అడుగుపెట్టి ఎంతోకాలం అవుతుంది.

6

పలు పెద్ద సినిమాల్లో నటించింది. కానీ సైడ్‌ క్యారెక్టర్స్‌, గ్లామర్‌ రోల్స్‌లో ఫిదా చేసింది. కానీ లీడ్‌ రోల్స్‌ మాత్రం ఈ బ్యూటీని వరించలేదు.

7

దాంతో శ్రద్ధాదాస్‌ సైడ్‌ హీరోయిన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టులతో పాత్రలతో సరిపెట్టుకుంటుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Shraddha Das Photos: వామ్మో శ్రద్ధా దాస్‌ అందాల ఆరాచకం - సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచుతున్న హాట్‌ బ్యూటీ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.