నల్ల చీరలో నిగనిగలాడుతున్న ‘కాంతార’ బ్యూటీ సప్తమి గౌడ
ABP Desam
Updated at:
14 Jul 2023 05:46 PM (IST)
1
2020 లో ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ ద్వారా తన నటనను ప్రారంభించింది సప్తమి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తర్వాత రెండో సినిమాగా ‘కాంతార’ మూవీలో నటించింది.
3
‘కాంతార’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
4
ఈ మూవీ తర్వాత అమ్మడుకి వరుస ఆఫర్లు అందుతున్నాయి.
5
అభిషేక్ అంబరీష్ ప్రేమ కథాచిత్రం ‘కాళి’లో హీరోయిన్ గా ఎంపికైంది సప్తమి.
6
వివేక్ అగ్నిహోత్రి తాజా చిత్రం ‘ది వ్యాక్సిన్ వార్’ లో కూడా ఎంపికైంది.
7
ఈ మూవీతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందీ బ్యూటీ.