✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samyuktha: కొప్పున మల్లెలు, గులాబీ చీర- సంయుక్త క్యూట్ పిక్స్ చూశారా?

Anjibabu Chittimalla   |  14 Mar 2024 09:21 AM (IST)
1

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్‘ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ సంయుక్త మీనన్. Photo Credit: Samyuktha/Instagram

2

తొలి సినిమాలో చిన్న పాత్రే అయినా చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram

3

ఆ తర్వాత కల్యాణ్ రామ్ తో కలిసి నటించిన ‘బింబిసార‘ అనే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. Photo Credit: Samyuktha/Instagram

4

అనంతరం తమిళ హీరో ధనుష్ తో కలిసి ‘సార్‘ సినిమాలో నటించింది. Photo Credit: Samyuktha/Instagram

5

‘సార్‘ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. Photo Credit: Samyuktha/Instagram

6

అటు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన ‘విరూపాక్ష‘ మూవీ కూడా మంచి సక్సెస్ అందుకుంది. Photo Credit: Samyuktha/Instagram

7

ప్రస్తుతం సంయుక్త వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. Photo Credit: Samyuktha/Instagram

8

తాజాగా ఈమె షేర్ చేసిన పింక్ శారీ ఫోటోలు నెటిజన్లు అలరిస్తున్నాయి. Photo Credit: Samyuktha/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samyuktha: కొప్పున మల్లెలు, గులాబీ చీర- సంయుక్త క్యూట్ పిక్స్ చూశారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.