Actress Sadha: గ్రీన్ సూట్ లో అందాల తార సదా స్టన్నింగ్ లుక్స్
అందాల తార సదా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Sadaa/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘జయం‘ సినిమాతొ మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo Credit: Sadaa/Instagram
ఈ చిత్రంలో వెళ్లవయ్య వెళ్ళూ అనే మాటతో బాగా ఫేమస్ అయింది. Photo Credit: Sadaa/Instagram
ఆమె మొత్తం సినీ కెరీర్ లోనే ‘జయం‘ చిత్రంలోని సుజాత పాత్ర ఎంతో పేరు తెచ్చింది. Photo Credit: Sadaa/Instagram
ఆ తర్వాతు పలు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. Photo Credit: Sadaa/Instagram
కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. Photo Credit: Sadaa/Instagram
ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. Photo Credit: Sadaa/Instagram
పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. Photo Credit: Sadaa/Instagram
తాజాగా అమ్ముడు వేసుకున్న గ్రీన్ సూట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo Credit: Sadaa/Instagram
సదా ఫోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Sadaa/Instagram