Aditi Rao Hydari Photos: అదితి డ్రెస్ లెంగ్త్ బాగా తగ్గించిందే!
బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి 'సమ్మోహనం' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆ తరువాత 'అంతరిక్షం', 'వి' లాంటి చిత్రాలలో నటించి మెప్పించింది. (Image credit: Aditirao /Instagram)
'మహాసముద్రం' సినిమా డిజాస్టర్ అయినప్పటికీ అదితి నటకు ఫిదా అయ్యారు సినీ ప్రియులు. అందుకే అమ్మడికి మంచి అవకాశాలే వస్తున్నాయి. (Image credit: Aditirao /Instagram)
ఈ బ్యూటీ నటించిన 'హే సినామిక' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. (Image credit: Aditirao /Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అదితి రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. (Image credit: Aditirao /Instagram)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)
అదితి రావు హైదరి (Image credit: Aditirao /Instagram)