Ritu Varma: బ్లాక్ శారీలో రీతూ వర్మ- చూపులతోనే చంపేస్తోందిగా!
Anjibabu Chittimalla
Updated at:
22 Mar 2024 03:06 PM (IST)
1
హైదరాబాదీ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
3
రీతూ చివరగా విశాల్ ‘మార్క్ ఆంటోనీ‘లో కనిపించి ఆకట్టుకుంది.
4
చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ చిత్రంలోనూ నటిస్తోంది.
5
శ్రీవిష్ణుతో కలిసి ప్రస్తుతం ‘స్వాగ్‘ అనే సినిమా చేస్తోంది.
6
రీసెంట్ గా ‘స్వాగ్‘ మూవీ నుంచి విడుదలైన రీతూ వర్మ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
7
శ్రీవిష్ణు నటించిన ‘రాజరాజ చోళ’కు ప్రీక్వెల్‌గా ‘స్వాగ్’ రూపొందుతోంది.