Rashmika Mandanna: ట్రెండీ లుక్ లో కన్నడ బ్యూటీ!
ABP Desam
Updated at:
29 Sep 2022 09:00 PM (IST)
1
దక్షిణాదిన సత్తా చాటిన రష్మిక బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. Photo@Rashmika Mandanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బిగ్ బీ అమితాబ్ తో కలిసి నటించిన ‘గుడ్ బై’ సినిమా త్వరలో విడుదల కానుంది. Photo@Rashmika Mandanna/Instagram
3
ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ‘మిషన్ మజ్నూ’ అనే సినిమాలో నటిస్తున్నది. Photo@Rashmika Mandanna/Instagram
4
అనంతరం అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ మూవీలో రణ్‌బీర్ కపూర్ సరసన నటిస్తోంది. Photo@Rashmika Mandanna/Instagram