Meenakshi chaudhary Photos: సొగసుల 'ఖిలాడి' మీనాక్షి చౌదరి
మోడల్ నుంచి నటిగా మారింది మీనాక్షి చౌదరి . 2018లో ఫెమినా మిస్ ఇండియా గా ఎంపికైంది. రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించింది. ఈ సినిమా ఫెయిల్ అయినా మీనాక్షి చౌదరి అందం, నటనతో ఆకట్టుకోవడంతో ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
హర్యానాకు చెందిన ఈ బ్యూటీ 2019లో హాట్ స్టార్‌లో ‘ఔట్ ఆఫ్ లవ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అంతకు ముందు కొన్ని వీడియో ఆల్బమ్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాలో మెరిసింది.
అడివి శేష్ హీరోగా నటిస్తోన్న ‘హిట్ 2’లో నటిస్తోన్న మీనాక్షికి భారీ ఆఫర్లే వచ్చినట్టు తెలుస్తోంది కానీ ఇంకా క్లారిటీ లేదు. ఈ లోగా ఫొటోషూట్స్ లో అదరగొట్టేస్తోంది బ్యూటీ..
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)
మీనాక్షి చౌదరి (Image credit: Meenakshi Chaudhary/Instagram)